Saturday, April 25, 2020

సౌదీలో భారీ సంస్కరణలు: ఇకపై కొరడా శిక్ష ఉండబోదు..తప్పు చేస్తే ఏం చేస్తారో తెలుసా..?

సౌదీ అరేబియాలో కొత్త సంస్కరణలు ఊపిరిపోసుకుంటున్నాయి. మారిన రాజుతో పాటుగా ఆ దేశం తీసుకొస్తున్న సంస్కరణలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఆదేశ రాజు సల్మాన్ ప్రకటించిన సంస్కరణలు కూడా ప్రశంసించతగ్గవే కావడం విశేషం. ఇలాంటి వాటిలో ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని రాజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCzSU8

0 comments:

Post a Comment