Saturday, April 25, 2020

నియంత కిమ్‌ కోసం చైనా నుంచి నార్త్ కొరియాకు వైద్యబృందం... ఆరోగ్యం విషమించిందా..?

బీజింగ్/ ఉత్తరకొరియా: గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కిమ్ పరిస్థితి బాగుందని తాను ఉత్తరకొరియా గ్రామీణప్రాంతాల్లో ఉన్నాడంటూ కథనాలు వచ్చాయి. అంతేకాదు ఉత్తరకొరియా శతృదేశం దక్షిణ కొరియా కూడా కిమ్ జాంగ్ ఉన్ బాగానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ztv9qZ

0 comments:

Post a Comment