Wednesday, April 15, 2020

నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం..! వలస కూలీల సహాయంపై టీ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నేతలు..!!

హైదరాబాద్ : గులాబీ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకులు మరోసారి మండిపడ్డారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు, వలస కూలీలకు తగు న్యాయం చేయక పోగా తప్పుడు ప్రచారం చేస్తోందని అఖిలపక్షానికి హాజరైన నేతలు విమర్శించారు. నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో కరోనో వైరస్, ప్రభుత్వ చర్యల విషయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yZCvSN

0 comments:

Post a Comment