Wednesday, April 15, 2020

ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే..

కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 20లక్షలు దాటగా, కోలుకున్నవాళ్లు 5లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరువైంది. మనదేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే కేసుల సంఖ్య 12వేలకు, మరణాల సంఖ్య 400కు దగ్గరయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కేసుల సంఖ్య 500 దాటగా, 11 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJ64id

0 comments:

Post a Comment