Tuesday, April 7, 2020

కరోనా లాక్‌డౌన్: వీధి కుక్కలపై ప్రభావం.. ఇప్పటికే వాటి ప్రవర్తనలో మార్పులు..

ఒక ఉపద్రవం ఎంత భయంకరంగా ఉంటుందనడానికి కరోనా మహమ్మారే నిదర్శనం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 77వేల మందిని బలితీసుకున్న వైరస్.. ఇప్పుడు జంతువులపైనా పంజా విసురుతున్నది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్‌ జూ పార్క్‌లో పనిచేసే ఉద్యోగి ద్వారా.. మలయన్‌ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. బెల్జియంలోనూ ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yAjUMW

0 comments:

Post a Comment