Wednesday, April 29, 2020

ఇర్ఫాన్ ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు.. నటనే కాదు,వ్యక్తిత్వంలోనే అరుదైనవాడు..

హీరోలు సూపర్ స్టార్స్ అవడం సాధారణం.. వాళ్ల సినిమా కలెక్షన్లను బట్టి,హిట్ రేటును బట్టి.. పేరు చివరన ఏదో ఒక ట్యాగ్ వచ్చి చేరిపోతుంది. కానీ ఒక నటుడు సూపర్ స్టార్ స్థాయికి వెళ్లడం అసాధారణం. హద్దులను చెరిపేసి గ్లోబల్ నటుడిగా ఎదగడం మరింత అసాధారణం. ఇర్ఫాన్ ఖాన్ విషయంలో ఈ రెండూ జరిగాయి. కానీ కెరీర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YgaCAB

0 comments:

Post a Comment