అంతా భయపడ్డట్లే జరుగుతోంది. లాక్ డౌన్ దెబ్బకు అన్నం దొరక్క పేదలు చనిపోతున్నారు. కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేక సొంత పిల్లల్ని చంపుకునేదాకా వెళుతున్నారు. ఊహించినట్లుగానే లాక్ డౌన్ ఆకలి కాటుకు మొదట బలైనవాళ్లు.. మారుమూల గ్రామాల్లోని దళితగిరిజనులే. అందరికీ ఆహారం అందిస్తామన్న ప్రభుత్వాల హామీలు.. చాలా చోట్ల ఫైళ్లకే పరిమితమైపోయాయి. ఎప్పటిలాగే, అవి ఆకలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1a0g3
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment