Thursday, April 9, 2020

హైదరాబాద్ చల్లబడింది: పలు ప్రాంతాల్లో శీతల గాలులతో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో విసిగిపోయిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే, కరోనా వ్యాపిస్తున్న వేళ వర్షం కురియడంతో కొంత ఆందోళన కూడా నెలకొంది. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ, హిమాయత్‌నగర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39TtKGU

0 comments:

Post a Comment