Tuesday, April 28, 2020

తెలుగురాష్ట్రాల్లో విధుల్లో వయసు పైబడిన పోలీసులకు కరోనా ఫియర్ .. సెలవివ్వాలని విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది.కానీ కరోనా కేసులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ముంబై లో లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపధ్యంలో మిగతా రాష్ట్రాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35kTE5B

Related Posts:

0 comments:

Post a Comment