Sunday, April 5, 2020

ఆ 8 మంది మలేషియన్లు.. ఢిల్లీ నుంచి ఎస్కేప్‌కి ప్లాన్.. చివరికిలా దొరికిపోయారు..

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు విదేశీ విమాన సర్వీసులను రద్దు చేసి లాక్ డౌన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా దేశాల్లో విదేశీయులు చిక్కుకుపోయారు. భారత్‌లోనూ అలా చిక్కుకుపోయిన విదేశీయులు ఉన్నారు. ప్రస్తుతం అత్యవసర సేవల్లో భాగంగా కొన్ని రిలీఫ్ ఫ్లైట్స్‌ను నడుపుతున్న నేపథ్యంలో విదేశీయులను కూడా వాటి ద్వారా వారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bS2ZDT

0 comments:

Post a Comment