Thursday, April 30, 2020

మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక- కరోనా పరిష్కారాల సూచన...

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లిన కేంద్ర బృందాలు వచ్చే నెల 4న ఏపీలోనూ పర్యటించనున్నాయి. ఏపీలో కరోనా కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRoQdU

0 comments:

Post a Comment