Friday, April 24, 2020

ఆ 4 ప్రాంతాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు.. కొత్తగా మరో 13.. కరోనాపై ఈటెల రాజేందర్..

తెలంగాణలో శుక్రవారం (ఏప్రిల్ 24) 13 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 983కి చేరుకుందన్నారు. గురువారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500కు పైగా కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. కరోనా నుంచి కోలుకుని గురువారం మరో 29

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xMQkUJ

0 comments:

Post a Comment