లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ వచ్చేనెల 3వ తేదీ నాటికి ముగియబోతోంది. ఆ తరువాత పరిస్థితేమిటీ? ఎలా ఉంటుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఇంకా సమయం మిగిలి ఉన్నందున పొడిగింపుపై ఎలాంటి ముందస్తు ప్రకటనా చేయలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y189iM
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment