Sunday, March 8, 2020

Telangana Budget: బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టింది, అంకెలతో హరీశ్‌రావు గారడీ: భట్టి విక్రమార్క

తెలంగాణ బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గర లేదని విమర్శించారు. హరీశ్ రావు అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారన్నారు. ప్రతీసారి అంకెలతో మాయ చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌ వృద్ధి అంచనాలు కూడా తప్పుగా చూపించారని ధ్వజమెత్తారు. బడ్జెట్ గ్రోత్ కేవలం 15 శాతం అని..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aDQqvC

Related Posts:

0 comments:

Post a Comment