Monday, March 2, 2020

nirbhaya case: దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించని రాష్ట్రపతి, ఉరి ఖాయమే!

న్యూఢిల్లీ: దేశంలో సంచలన సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం తిరస్కరించారు. పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను హోంమంత్రిత్వశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయగా.. ఆయన తిరస్కరించారు. ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCd5jS

Related Posts:

0 comments:

Post a Comment