Monday, January 18, 2021

కేరళలో సంచలనం: అసెంబ్లీ పోల్స్‌లో మళ్లీ లెఫ్ట్ గెలుపు -44ఏళ్ల రికార్డు -పినరయికి ఫిదా -బీజేపీ ఢమాల్

దేశంలోనే అత్యధిక విద్యావంతులు, అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో రాజకీయాలు కూడా మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జనం భిన్నమైన తీర్పును ఇస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కచ్చితంగా ఓడిపోయి.. ప్రతిపక్షం అధికారంలోకి రావడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే ఈ సారి మాత్రం సంచలనం నమోదు కాబోతోందని సర్వేలు చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sDdp3p

0 comments:

Post a Comment