Saturday, March 21, 2020

Coronavirus: జనతా కర్ఫ్యూ, వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు అంటే బెండ్ తీస్తారు, జాగ్రత్త !

బెంగళూరు: ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహ్మమారి కరోనా వైరస్ (COVID 19) భారతదేశంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2, 82, 744 కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదైనాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో 11, 820 మంది మరణించారు. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xhpXVY

0 comments:

Post a Comment