Wednesday, March 4, 2020

coronavirus:కరోనా ఫ్రీ తెలంగాణ, 24/7 కంట్రోల్ రూం, అందరూ ‘గాంధీ’కే వద్దు..

హైదరాబాద్: కరోనావైరస్ అనుమానం ఉన్న వారందరూ గాంధీ ఆస్పత్రికే రావాల్సని అసవరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రంతో సంప్రదించి అన్ని వసతులున్న ప్రైవేటు ఆస్పత్రులకు కూడా కరోనా వైద్య చికిత్సకు అనుమతులిచ్చామని తెలిపారు. అక్కడే శాంపిల్స్ తీసుకుని గాంధీ ఆస్పత్రికి రావచ్చని అన్నారు. టెస్టులు మాత్రం ల్యాబ్స్‌లో జరుగుతాయన్నారు. coronavirus: తెలంగాణలో ఒకే ఒక్క కేసు: దుష్ప్రచారం వద్దంటూ మంత్రి ఈటెల స్పష్టత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cuBXDU

0 comments:

Post a Comment