Saturday, March 14, 2020

దిశ కేసులో ఫేక్ ఎన్ కౌంటర్ చేశారు: పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్య

రాజమహేంద్రవరం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యచార ఘటనలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనకు పిరికివారన్న పిరికితనం అన్నా అస్సలు ఇష్టం ఉండదని చెప్పారు. ప్రాణాలకు తెగించి తాను జనసేన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QbcLZu

Related Posts:

0 comments:

Post a Comment