Thursday, March 19, 2020

లాక్ డౌన్..? వార్ రూమ్స్..? ప్రధాని మోదీ ఏం ప్రకటించబోతున్నారు..?

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఉత్పాతం ముంచుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైరస్ నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కడో ఏదో తెలియని ఆందోళన నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతుండటంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/393LpLF

0 comments:

Post a Comment