Sunday, March 1, 2020

సీఎం అనూహ్య ఎత్తుగడ.. భార్యకు కీలక పోస్టు.. అంతా పథకం ప్రకారమే..

మరాఠాల హక్కుల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. కాలక్రమంలో తన పరిధుల్ని విస్తరించుకుంటున్నది. ఒకప్పుడు కరడుగట్టిన ప్రాంతీయవాదాన్ని వినిపించిన ఠాక్రే కుటుంబం.. ఇవాళ వసలదారులందరితో మమేకమైపోయింది. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కట్టర్ హిందూత్వ నుంచి సాఫ్ట్ హిందూత్వకు మళ్లింది. సొంత పత్రిక సామ్నా ద్వారా బీజేపీ, ప్రధాని మోదీపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38dMgZJ

0 comments:

Post a Comment