ప్రపంచాన్ని కరోనా భయం వెంటాడుతోంది. కరోనా ప్రభావం ఆర్థిక రంగాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో ఈ వైరస్ ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించింది. ప్రాణ నష్టంతో పాటు ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వైరస్ కబళిస్తోంది. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం.. క్లినికల్ ట్రయల్స్ ఎంతమేర విజయవంతమవుతాయో తెలియకపోవడంతో వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38YS4qn
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment