Monday, March 9, 2020

అమృత ప్రణయ్‌కి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..

కులాంతర వివాహం కారణంగా హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అమృత ప్రణయ్ తండ్రి మారుతీరావు హైదరాబాద్‌ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో శనివారం రాత్రి విషం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IzFEKA

0 comments:

Post a Comment