Monday, March 9, 2020

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్: కిలో చికెన్ రూ.25కే

ఇండియాలో కరోనావైరస్ ధాటికి ఇప్పటిదాకా ప్రాణనష్టం లేనప్పటికీ.. పౌల్ట్రీరంగం మాత్రం దాదాపు కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది. చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుందంటూ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఉధృతంగా ప్రచారం జరగడంతో జనం చికెన్, గుడ్లు తినడం తగ్గించారు. పెద్ద కంపెనీల సంగతి పక్కనపెడితే ధరలు అమాంతం తగ్గిపోవడం చిన్న, మధ్యతరహా పౌల్ట్రీ రైతులకు శాపంగా మారింది. చికెన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0FLmR

0 comments:

Post a Comment