Sunday, March 8, 2020

ఉత్తరాంధ్ర పర్యటన నుండి వ్యూహ రచన వరకూ అన్నీ మనోహరేనా..? అనే వాళ్లకు పవన్ సమాధానం ఇదే.. !!

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు గమ్మత్తుగా సాగుతుంటాయి. సొంత పార్టీ మీద ఉండని శ్రద్ద ఇతర పార్టీల మీద చూపిస్తుంటారు నేతలు. సొంత పార్టీలో కన్నా ఇతర పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని తెగ ఉబలాటపడుతుంటారు కొంత మంది నాయకులు. ఇలాంటి వాతావరణం అన్ని రాష్ట్రాల్లో, అన్ని రాజకీయ పార్టీల్లో సర్వ సాధారణంగా సాగే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38AiSga

0 comments:

Post a Comment