ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల వాయిదా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కరోనా వైరస్ ప్రబలుండటంతో.. ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఎన్నికలు అంటే వైసీపీ భయపడుతోందని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అధికార పార్టీపై నోరుపారేసుకున్నారు. అచ్చెన్నాయుడుకు ధీటుగా వైసీసీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39TNBX7
Sunday, March 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment