ఏపీ సీఎం జగన్‌పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం జగన్ వైఖరిపై సీరియస్ అయిన కేశినేని నానీ స్థానిక ఎన్నికల నేపధ్యంలో జగన్ అప్రజాస్వామిక విధానాలతో ప్రజల వద్దకు వెళ్తున్నారని మండిపడ్డారు . హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నారని, ఇలాంటి స్థానిక ఎన్నికలను గతంలో తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v6bDiq
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment