Tuesday, March 17, 2020

బిగ్ షాకింగ్ : ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు కరోనా పాజిటివ్..

కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. కేసుల సంఖ్యతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారితీయవచ్చుననే ఆందోళన నెలకొంది. దాదాపుగా అన్ని దేశాలు కరోనాపై యుద్దం ప్రకటించేశాయి. డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్‌ నియంత్రణపై ప్రపంచానికి మార్గదర్శకంగా వ్యవహరిస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33o1ZV8

0 comments:

Post a Comment