Monday, March 2, 2020

బీసీ రిజర్వేషన్లలో భారీ కోత.. స్వాగతించిన వైసీపీ సర్కారు.. సీఎం బాధపడుతున్నా తప్పదంటూ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వైసీపీ సర్కారు జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించాలని, అందులో బీసీ రిజర్వేషన్లపై నెలరోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. రిజర్వేషన్ల తగ్గింపుపై జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పోరాడాలన్న ప్రతిపక్ష టీడీపీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tg1yZC

0 comments:

Post a Comment