Wednesday, March 4, 2020

కరోనా కాటు: అమిత్ షా హైదరాబాద్ పర్యటన..బహిరంగ సభ నిరవధిక వాయిదా.. !

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ పర్యటనపై కరోనా వైరస్ దెబ్బ పడింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా పర్యటనను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు ఈ పర్యటన ఉంటుందనే విషయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉంది. హైదరాబాద్‌లో కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Mqueu

0 comments:

Post a Comment