Wednesday, March 4, 2020

మోహన్ బాబుకు జగన్ హ్యాండ్..కలెక్షన్ కింగ్ ప్యాకప్: అదే గ్యాప్ కు కారణమా: సీఎం తేల్చేశారు..!

అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అవన్నీ వైసీపీ కోటాలోకి వెళ్లనున్నాయి. దీంతో రాజ్యసభ సీట్లు ఎవరిని పంపాలన్నదానిపై సీఎం జగన్ ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఒక సీటు రిలయన్స్ అధినేత అంబానీ సన్నిహితుడు పరిమాల్ నత్వానీకి కేటాయిస్తుండగా మరో రెండు సీట్లకుగాను మోపిదేవిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3amViEY

0 comments:

Post a Comment