Wednesday, March 4, 2020

ద్వేషం, హింస భారతమాతకు మేలు చేయవు: ఈశాన్య ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన, ‘కరోనా’ అంటూ బీజేపీ

న్యూఢిల్లీ: హింస ఎవరికీ మేలు చేయదని, విద్వేషం, హింస అనేవి అభివద్ధికి, భారత మాతకు హాని చేస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ఇటీవల అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో బుదవారం పర్యటించారు. రాహుల్ వెంట పార్టీ నేతలు అధిర్ రంజన్ చౌదరి, రణదీప్ సింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zD2YY

0 comments:

Post a Comment