Wednesday, March 4, 2020

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఎన్ కౌంటర్లు.. సోషల్ సైట్లపై నిషేధం ఎత్తివేత.. ఇద్దరికి కరోనా లక్షణాలు

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకులు గర్జించాయి. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు, ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బుద్గాం జిల్లా కేంద్రం, బారాముల్లా జిల్లా సోపూర్ లో సెక్యూరిటీ బలగాలు గాలింపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39se8us

0 comments:

Post a Comment