Sunday, March 15, 2020

వైఎస్ వివేకా హత్యోదంతానికి ఏడాది: జగన్ చేతిలో అధికార పగ్గాలు: అయినా తేలని కేసు: సీబీఐ

కడప: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురై ఆదివారం నాటితో ఏడాది పూర్తయింది. వైఎస్ వివేకా ప్రథమ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిళ సహా పలువురు కుటుంబ సభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. కడప జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38UZRW2

0 comments:

Post a Comment