Friday, March 6, 2020

ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్

వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు ఇప్పటి నుండే విద్యార్థులను సిద్ధం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.బ్రిడ్జి కోర్సు తో పాటు , ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ సినిమాలు చూపించి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఇప్పటి నుండే విద్యార్థుల్లో పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vLy5xB

0 comments:

Post a Comment