Friday, March 6, 2020

అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్ !

బెంగళూరు: పాదపూజ చెయ్యడానికి వచ్చిన 20 ఏళ్ల యువతితో పరారైన దత్తాత్రేయ అవధూత స్వామీజీకి సినిమా కష్టాలు ఎదురైనాయి. యువతితో ఎస్కేప్ అయిన దత్తాత్రేయ స్వామీజీ ఆమెను తిరుమలలో వివాహం చేసుకుని కొన్ని రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగి చివరికి జైలుకు వెళ్లాడు. యువతిని వివాహం చేసుకున్న దత్తాత్రేయ అవధూత స్వామీజీ బాలీవుడ్ హీరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wFblPV

Related Posts:

0 comments:

Post a Comment