Saturday, March 7, 2020

లోకల్ వార్ పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్: వైసీపీ డబ్బు పంచితే ఆ పని చెయ్యండి

స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వీరోచితంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని , యువత సత్తా నిరూపించుకునే అవకాశం ఇది అని చెప్పారు. వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axarDZ

0 comments:

Post a Comment