Saturday, March 7, 2020

స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం నిఘా యాప్.. ఫిర్యాదు వెళ్లిందో అభ్యర్థి పని ఔట్

అమరావతి: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్టువేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్‌ రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఇవాళ తాడేపల్లిలోని తన నివాసంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలనుకునేవారిని ప్రోత్సహించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ayDiI0

0 comments:

Post a Comment