ఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి మే నెలలో విశాఖకు తరలిపోనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగ సంఘాలకు తద్వారా ఉద్యోగులకూ సమాచారం ఇచ్చింది. మూడు రాజధానులపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమకు క్లారిటీ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో మే నెలలోనే తరలింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ThjnYi
అమరావతి టూ విశాఖ- మే నెలలో ముహుర్తం
Related Posts:
ఒవైసీ బ్రదర్స్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శలున్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబ… Read More
పల్నాడులో 144 సెక్షన్.. అనుమతులు లేవు : ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవ..డీజీపీ !!పల్నాడు లో హోరెత్తుతున్న రాజకీయాలు..ఛలో ఆత్మకూరు పిలుపుల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీస… Read More
హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నార… Read More
జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!జెనీవా: నిజం నిలకడగా తెలుస్తుందంటుంటారు పెద్దలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరిలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జమ్మూ కాశ్మీర్ … Read More
ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున… Read More
0 comments:
Post a Comment