Tuesday, March 3, 2020

పుల్వామా దాడి: తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

శ్రీనగర్: దేశంలో కలకలం రేపిన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని లెథ్‌పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్షా తారిఖ్‌లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం రాత్రి సోదాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wmphyr

Related Posts:

0 comments:

Post a Comment