Tuesday, March 3, 2020

బంగ్లాదేశీలు అందరూ భారతీయులే.. బెంగాల్ నుంచి ఎవరినీ వెనక్కి పంపబోమన్న మమత

''చాలా ఏళ్ల కిందటే బెంగాల్‌కు వలస వచ్చిన బంగ్లాదేశీలందరూ ఎప్పుడో భారతీయులైపోయారు. వాళ్లందరికీ ఓటు హక్కు ఉంది. ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటూనే ఉన్నారు. అల్రెడీ దేశ పౌరులైపోయినవాళ్లను మళ్లీ పౌరసత్వం నిరూపించుకోమని అడటం కరెక్ట్ కాదు. మీరు(బంగ్లాదేశీలు) ఎవరికీ రుజువులు చూపించాల్సిన పనిలేదు. పత్రాలు అడిగేవాళ్లను అసలు పట్టించుకోవద్దు.. ''అంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38iULmh

0 comments:

Post a Comment