ఎప్పుడూ పొలిటికల్ ట్వీట్స్ కనిపించే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్లో ఇవాళ ఆయన కుమారుడి ఫోటోతో ట్వీట్ కనిపించింది. శనివారం(మార్చి 21) తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో లోకేష్ తన ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. 'నాతో పిల్లో ఫైట్ చేసే నా బెస్ట్ ఫ్రెండ్‌కి హ్యాపీ బర్త్ డే. నా అడ్వెంచరస్ ప్రయాణాల్లో భాగస్వామి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dk8TPT
ఇదిగో... తనే.. నా రియల్ లైఫ్ హీరో.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Related Posts:
నీలం సాహ్నీకి సడన్ షాక్: చివరి నిమిషంలో బీజేపీ కీలక నిర్ణయం: టీడీపీ, జనసేనను ఫాలోఅమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సమాయాత్తమౌతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశ… Read More
కరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలుభారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . ఉగ్రరూపం దాలుస్తోంది . రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశం 81,4… Read More
ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్‌కు వెళ్తు… Read More
లాక్డౌన్: కాస్సేపట్లో సీఎం అత్యున్నత స్థాయి భేటీ: షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, ఆలయాలు క్లోజ్ముంబై: సెకెంండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహారాష్ట్రలో అడ్డు, అదుపు లేకుండా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కరోనా కేసులు పుట్టుకొస్తోన్నాయి. దేశం మొత్తం మీద నమో… Read More
రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ- వైసీపీ హాజరు- టీడీపీ, బీజేపీ, జనసేన డుమ్మాఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్… Read More
0 comments:
Post a Comment