గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు చైతన్యపరచాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a9lOC5
Saturday, March 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment