Wednesday, March 4, 2020

చిరుకు రాజ్యసభ సీటు ఒట్టి పుకారేనన్న నాగబాబు- తప్పుడు వార్తలతో కన్ఫ్యూజ్ చేయొద్దని విజ్ఞప్తి

మెగాస్టార్ చిరంజీవికి ఏపీలో వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని ఆయన సోదరుడు నాగబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారంతో జనసైనికుల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన కోరారు.అన్నయ్య చిరంజీవి తన జీవితాన్ని కళారంగానికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని నాగబాబు తెలిపారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/330fdHH

0 comments:

Post a Comment