Wednesday, March 4, 2020

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ 446.52 కోట్లు

దేశంలో అత్యంత శక్తిమంతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీ భద్రత కోసం ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో రూ.600 కోట్లు కేటాయించడం తెలిసిందే. తాజాగా ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా వెల్లడయ్యాయి. గడిచిన ఐదేళ్లలో ప్రధాని హోదాలో మోదీ చేపట్టిన ఫారిన్ టూర్లకు మొత్తంగా రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jI5LP

0 comments:

Post a Comment