Tuesday, March 17, 2020

ముఖ్యమంత్రిపై ప్రధానికి ఫిర్యాదు.. నేరుగా కేంద్రం జోక్యానికి ఎంపీ వినతి..

తెలుగురాష్ట్రాల్లో పార్టీల ఫిరాయింపులు జోరుగా సాగుతున్నవేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సడెన్ గా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డి.. మంగళవారం పీఎంవోకు వెళ్లి మోదీతో దాదాపు అరగంటసేపు ముచ్చటించారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన ఆయన..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wn6YUr

0 comments:

Post a Comment