Tuesday, March 17, 2020

స్థానిక సంస్థల ఎన్నికల రద్దు డిమాండ్ ... కోర్టులో తేల్చుకునేందుకు టీడీపీ రెడీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో టీడీపీ నేతలను వలసలకు ప్రోత్సహిస్తూ మరోవైపు టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపధ్యంలో ఎన్నికలు రద్దు చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అయితే కరోనా వైరస్ దేశంలో ప్రబలుతున్న కారణంతో ఈసీ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. అయితే టీడీపీ స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33q0khP

0 comments:

Post a Comment