Wednesday, March 4, 2020

కరోనా వార్డులో నర్సు అనూహ్య చర్య.. నిమిషాల్లో అంతా మారిపోయింది..

అంతా బాగున్నప్పుడు.. అన్నీ అనుకూలంగా జరిగిపోతున్నప్పుడు.. అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం డీలా పడిపోతారు. అంతుచిక్కని మహమ్మారి తరుముకొస్తోందని తెలిస్తే భయభ్రాంతులకు లోనవుతారు. ఇవాళ మనందరిదీ అదే పరిస్థితి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. బతుకు ప్రశ్నార్థమైనచోట.. సాటి మనిషి ప్రాణాల కోసం తెగింపునకు సిద్ధపడేవాళ్లెవరైనా ఉంటే వాళ్లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZrQTn

0 comments:

Post a Comment