Wednesday, March 4, 2020

ఆర్జీవీ: కరోనా వైరస్‌కు క్రాష్ కోర్స్ నేర్పిస్తాడట: చావు కూడా మేడిన్ చైనా అవుతుందనుకోలేదంటూ..!

అమరావతి: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిన ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పారు. కరోనా వైరస్‌ను ఉద్దేశించిన ట్వీట్లు చేశారు. చివరికి చావు కూడా మేడిన్ చైనా అవుతుందని తాను ఏ మాత్రం ఊహించుకోలేకపోయానని అన్నారు. కరోనా వైరస్ గనక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmWaUy

0 comments:

Post a Comment