Tuesday, March 3, 2020

దేశ ద్రోహికి డబ్బులు: జమ్మూకాశ్మీర్ పోలీసుల అదుపులో తెలంగాణ వ్యక్తి

జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్థాపూర్‌కు వచ్చిన జమ్మూకాశ్మీర్ పోలీసులు స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దేశ ద్రోహం కింద అరెస్టైన వ్యక్తికి కుస్తాపూర్ వాసి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు. ఆర్మీకి సంబంధించిన సమాచారం క్యాంపస్ నుంచి బయటకు లీక్ చేస్తున్నాడన్న అనుమానంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు రాకేష్ అనే వ్యక్తిపై కేసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lInli

0 comments:

Post a Comment